BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 31 August 2026, 04:38 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

దమ్మైగూడలో వికలాంగుల కాలనీ సమస్యలపై సీపీఎం వినతి

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Aug, 2026 - 04:38 PM
50 వీక్షణలు

దమ్మైగూడలో వికలాంగుల కాలనీ సమస్యలపై సీపీఎం వినతి

మౌలిక వసతులు కల్పించాలని ఎంఎంసీ ప్రజావాణిలో వినతి పత్రం అందజేత

మల్కాజ్‌గిరి: మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) కీసర సర్కిల్-01 పరిధిలోని దమ్మైగూడ డివిజన్-04 శ్రీ రామలింగేశ్వర కాలనీలో (వికలాంగుల కాలనీ) అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్ల నిర్మాణంతో పాటు మౌలిక వసతులు కల్పించాలని సీపీఎం కీసర మండల కమిటీ డిమాండ్ చేసింది.

ఈ మేరకు ఎంఎంసీ ప్రజావాణి కార్యక్రమంలో సీపీఎం కీసర మండల కమిటీ బృందం అధికారులకు వినతి పత్రం అందజేసింది. కాలనీలో నివసిస్తున్న వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, వెంటనే అభివృద్ధి పనులు చేపట్టాలని కోరినట్లు సీపీఎం కీసర మండల కార్యదర్శి బంగారు నర్సింగ రావు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం కీసర మండల నాయకులు శివన్నారాయణ, కలువల శ్రీనివాస్, నితిన్, కలమ్మ, తార, పోచమ్మ, రాములు తదితరులు పాల్గొన్నారు.