BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 28 August 2026, 09:35 am
Posted by : DAVU RAVINDER REDDY

సహచరులతో పోలీసుల ఆత్మీయ రాఖీ బంధం

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి
28 Aug, 2026 - 09:35 AM
56 వీక్షణలు

సహచరులతో పోలీసుల ఆత్మీయ రాఖీ బంధం

ఘట్కేసర్: మల్కాజిగిరి సీపీ సుమతి ఆదేశాల మేరకు 'సహచరి’ కార్యక్రమంలో భాగంగా ఘట్కేసర్, పోచారం పీఎస్ పరిధిలో గురువారం రక్షాబంధన్ వేడుకలను ఆత్మీయంగా నిర్వహించారు. డ్వాక్రా మహిళలు సీఐలు బాలస్వామి, జగన్నాథ్ పాటు ఎస్ఐలకు రాఖీలు కట్టి పోలీసులతో తమ అనుబంధాన్ని చాటారు. పోలీసుల భద్రతకు సహచరులుగా నిలుస్తున్న మహిళలు, సమాజ శాంతిభద్రతల్లో భాగస్వాములుగా కొనసాగాలని పోలీసులు ఆకాంక్షించారు. మహిళలకు కానుకలు అందజేశారు.