BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 28 August 2026, 09:24 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అమరావతి అభివృద్ధికి రూ.1,400 కోట్లు.. సెంట్రల్ లైబ్రరీకి రూ.596 కోట్లు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Aug, 2026 - 09:24 AM
52 వీక్షణలు

అమరావతి అభివృద్ధికి రూ.1,400 కోట్లు.. సెంట్రల్ లైబ్రరీకి రూ.596 కోట్లు

అమరావతి : సీఆర్‌డీఏ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజధాని ప్రాంతంలోని మౌలిక వసతుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1,400 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

శాకమూరులో రూ.596 కోట్ల వ్యయంతో సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు మంత్రి పేర్కొన్నారు. చిన్న రహదారుల నిర్మాణంలో సీసీ రోడ్లకు బదులుగా బీటీ రోడ్లను నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

రాజధాని ప్రాంతంలో పచ్చదనం, ఇంధన రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. గ్రీన్ ఎనర్జీ, మౌలిక వసతుల అభివృద్ధి కోసం ఐఓసీఎల్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. అమరావతిని ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.