BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
17 Jun, 2026 - 11:51 AM
60 వీక్షణలు
విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పల్నాడు జిల్లా రవాణా శాఖ స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ఈ మేరకు పల్నాడు జిల్లా రవాణా అధికారి సంజీవ్ కుమార్ వివరాలు వెల్లడించారు.
నరసరావుపేటలో ఆరు ప్రత్యేక బృందాలతో పది రోజుల పాటు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పాఠశాల బస్సుల ఫిట్‌నెస్, పర్మిట్లు, బీమా, అగ్నిమాపక పరికరాలు, అత్యవసర ద్వారాలు, భద్రతా ప్రమాణాలు తదితర అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
తనిఖీల్లో నిబంధనలు పాటించని ఐదు స్కూల్ బస్సులను గుర్తించి సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థుల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా నిబంధనలను ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పాఠశాల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించి విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని రవాణా శాఖ సూచించింది.