BREAKING
thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన
Date of Publish : 02 July 2025, 10:39 am
Posted by : NTODAY NEWS OFFICIAL

నిత్యవసర సరుకులు అందజేసిన సత్యసాయి భజన మండలి బృందం

తెలంగాణ
02 Jul, 2025 - 10:39 AM
185 వీక్షణలు
నిత్యవసర సరుకులు అందజేసిన సత్యసాయి భజన మండలి బృందం NTODAY NEWS:రిపోర్టర్ కూనురు మధు నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో వృద్ధునికి నిత్యవసర సరుకులు అందజేశారు. చిట్యాల పట్టణానికి చెందిన కూనూరు నర్సింహ గాయాలపాలై ఇంటి వద్ద విశ్రాంతి పొందుతున్న విషయం తెలుసుకున్న మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బెల్లి సత్తయ్య భజన మండలి వారికి సమాచారం అందించారు. ఈ సమాచారం మేరకు సత్య సాయి భజన మండలి వారు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మేడిశెట్టి ఝాన్సీ చందా నాగలక్ష్మి చందా వెంకటేశ్వర్లు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube