BREAKING
thumb ● ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ
Date of Publish : 16 August 2026, 10:52 am
Posted by : కూనురు మధు

స్వాతంత్ర్య వేడుకల్లో విద్యార్థులకు ఉపకార వేతనాలు, నగదు బహుమతులు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
16 Aug, 2026 - 10:52 AM
69 వీక్షణలు

స్వాతంత్ర్య వేడుకల్లో విద్యార్థులకు ఉపకార వేతనాలు, నగదు బహుమతులు

చిట్యాల: పీఎంఎస్‌హెచ్‌ఆర్‌ఐ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చిట్యాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రధానోపాధ్యాయులు బి. సుశీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కెనరా బ్యాంక్ మేనేజర్ ఏ. బిశ్వాస్ విద్యార్థినులు రుచిత, భవాని, తేజ, సహస్ర, హారిక, కామాక్షిలకు ఉపకార వేతనాలను అందజేశారు. గత సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో తమ తమ సబ్జెక్టుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు సంకీర్తన, షాహిన్, పూజ, శివప్రసాద్, మల్లన్న, యాస్మిన్, శిరీష, భవాని, ధన్యకౌర్‌లకు ఉపాధ్యాయులు నగదు బహుమతులు అందజేసి అభినందించారు.గణిత ఉపాధ్యాయులు ఇందిర, శైలజ, ఆంగ్ల ఉపాధ్యాయులు కవిత, మంజుల, హిందీ ఉపాధ్యాయులు ఎం.డి. సాదిక్, జీవశాస్త్ర ఉపాధ్యాయులు సరళ విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. అలాగే సీనియర్ ఉపాధ్యాయులు కోణం శ్రీనివాస్ తమ కోణం ఫౌండేషన్ ద్వారా 9వ తరగతి విద్యార్థులకు టీ-షర్టులు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు చిలకరాజు శ్రీనివాస్, ఏ. పద్మజ, ఎన్. సైదులు, సీహెచ్. ప్రసన్న, ఎం. జానకి, ఎం. సౌమ్య, ప్రవీణ్, కుసుమ, శ్రీనివాస్, తిరుమల, నవీన్, హైమవతి తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బహుమతులు, ఉపకార వేతనాలు పొందిన విద్యార్థులను ఈ సందర్భంగా ఉపాధ్యాయులు అభినందించారు.