BREAKING
పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
Date of Publish : 06 September 2026, 09:39 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. బైకును ఢీకొట్టిన కారు గాల్లోకి ఎగిరిపడి మహిళ మృతి.. సీసీటీవీలో ప్రమాద దృశ్యాలు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Sep, 2026 - 09:39 PM
2 వీక్షణలు

శంషాబాద్: కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో చోటుచేసుకుంది. విమానాశ్రయంలో పనిచేస్తున్న రాధిక తన స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బైకును బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదం ధాటికి రాధిక బైక్‌పై నుంచి గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడిపోయింది. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెతో పాటు ప్రయాణిస్తున్న స్నేహితుడికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారును నడిపిన వ్యక్తిని ఉమాకాంత్‌గా గుర్తించిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు.