BREAKING
రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా.
Date of Publish : 09 June 2026, 09:15 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

శ్రీవాణి టికెట్ల కేటాయింపులో కొత్త మార్పులు

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Jun, 2026 - 09:15 PM
102 వీక్షణలు

తిరుమల:

తిరుమల శ్రీవాణి దర్శన టికెట్లలో అక్రమాలను అరికట్టడానికి టీటీడీ కీలక మార్పులు చేసింది. రోజువారీ 1,500 టికెట్ల కేటాయింపు ఇలా ఉంటుంది:

500 టికెట్లు: ఆన్లైన్ అడ్వాన్స్ బుకింగ్ కోసం

200 టికెట్లు: రేణిగుంట ఎయిర్పోర్ట్ ద్వారా

300 టికెట్లు: బ్యాక్‌లాగ్ దాతల కోసం

మిగిలిన టికెట్లు వివిధ విధానాల ద్వారా భవిష్యత్తులో కేటాయింపుకు ఉండవచ్చు. జూన్ 10 నుంచి ఈ నూతన కేటాయింపు విధానం అమల్లోకి వస్తుంది. టీటీడీ భవిష్యత్తులో లక్కీడ్రా విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశాన్ని కూడా పరిశీలిస్తోంది.