BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 17 February 2026, 11:04 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి యథావిధిగా నిర్వహణ

తెలంగాణ
17 Feb, 2026 - 11:04 AM
178 వీక్షణలు
గురువారం ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి యథావిధిగా నిర్వహణ: జిల్లా కలెక్టర్ ప్రకటన NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లాలో ప్రతి గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్ మరియు ఉద్యోగవాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఫిబ్రవరి 19, 2026 (గురువారం) నిర్వహించనున్న కార్యక్రమంలో ప్రజలు మరియు ఉద్యోగుల నుండి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. వ్యక్తిగత, పరిపాలనా మరియు ఉద్యోగ సంబంధిత సమస్యలపై ఫిర్యాదులను కలెక్టరేట్‌లో సమర్పించవచ్చని సూచించారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ కోరారు. #YadadriBhuvanagiri #DistrictCollector #GrievanceRedressal #Udyogavani #PublicIssues Follow us on Website Facebook Instagram YouTube