BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 15 August 2025, 08:34 am
Posted by : NTODAY NEWS OFFICIAL

జిల్లా ఉత్తమ పర్యవేక్షకులుగా ప్రశంస పత్రం అందుకున్న బొమ్మలరామారం ఎంపీడీవో కార్యాలయ పర్యవేక్షకులు

తెలంగాణ
15 Aug, 2025 - 08:34 AM
446 వీక్షణలు
జిల్లా ఉత్తమ పర్యవేక్షకులుగా ప్రశంస పత్రం అందుకున్న బొమ్మలరామారం ఎంపీడీవో కార్యాలయ పర్యవేక్షకులు గడ్డం జ్ఞాన ప్రకాష్ రెడ్డి NTODAY NEWS: బొమ్మలరామారం ఆగస్టు15, 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రతి సంవత్సరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు గుర్తింపుగా జారీ చేసే ప్రశంసా పత్రంలో భాగంగా బొమ్మలరామారం మండల ప్రజా పరిషత్ పర్యవేక్షకులు గడ్డం జ్ఞాన ప్రకాష్ రెడ్డికి జిల్లా ఉత్తమ పర్యవేక్షకులు గా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ,జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు చేతుల మీదుగా ఉత్తమ ప్రశంసా పత్రం అవార్డు అందుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా అధికారులకు, మండలాధికారులకు, మండల ఎంపీడీవో కార్యాలయ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు ప్రశంసా పత్రం అందుకున్నప్పుడు చిత్రంలో ఉన్న డిసిపి ఆకాంక్ష్ యాదవ్, భువనగిరి ఏసిపి రాహుల్ రెడ్డి, అడషనల్ కలెక్టర్ వీరారెడ్డి, యాదాద్రి భువనగిరి జడ్పీ సీఈవో శోభారాణికి కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలిపారు. Follow us on Website Facebook Instagram YouTube