BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 28 February 2026, 10:59 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

ధన్గర్వాడి ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ

తెలంగాణ
28 Feb, 2026 - 10:59 PM
341 వీక్షణలు
ధన్గర్వాడి ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ పదో తరగతి ఫలితాలపై అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాంఖడే ఆరా కరీంనగర్: కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ మరియు జిల్లా విద్యాశాఖాధికారి అశ్వినీ తానాజీ వాంఖడే శుక్రవారం ధన్గర్వాడిలోని పి.యం.శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని అకాడమిక్ రికార్డులను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థుల అభ్యసనంపై సమీక్ష పదో తరగతి తరగతి గదిని సందర్శించిన అశ్వినీ తానాజీ వాంఖడే విద్యార్థుల అభ్యసన స్థాయిని పరిశీలించారు. విద్యార్థుల మార్కుల వివరాలు, వెనుకబడిన అంశాలు, వార్షిక పరీక్షలకు తీసుకుంటున్న సిద్ధతపై సమాచారం సేకరించారు. సిబ్బందికి సూచనలు కొంతమంది విద్యార్థులు కొన్ని సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు సాధించిన అంశంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫలితాల మెరుగుదల కోసం ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయ సిబ్బందికి ఆదేశించారు.   #Karimnagar #SchoolInspection #EducationDepartment #PMShriSchool #AcademicReview #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube