BREAKING
thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక
Date of Publish : 02 May 2026, 12:49 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

టిఆర్ఎస్‌లో చేరికల జోరు.. మాజీ మంత్రి బోడ జనార్ధన్ నిర్ణయం

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 May, 2026 - 12:49 PM
152 వీక్షణలు

టిఆర్ఎస్‌లో చేరికల జోరు.. మాజీ మంత్రి బోడ జనార్ధన్ నిర్ణయం

తెలంగాణ రాష్ట్రం లో నూతనంగా ఏర్పడిన టిఆర్ఎస్ పార్టీలో చేరికల ఊపు కొనసాగుతోంది. తాజాగా మాజీ మంత్రి బోడ జనార్ధన్ కల్వకుంట్ల కవిత తో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం త్వరలోనే తన అనుచరులతో కలిసి టిఆర్ఎస్‌లో చేరనున్నట్లు జనార్ధన్ స్పష్టం చేశారు.

ఇప్పటికే పార్టీ స్థాపన దశ నుంచే పలువురు నేతలు మద్దతు ప్రకటిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కూడా కవితకు మద్దతు తెలపడం గమనార్హం. ఇతర పార్టీల నుంచి వరుసగా నాయకులు చేరుతుండటంతో టిఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

రాబోయే రోజుల్లో మరిన్ని కీలక నేతలు కూడా చేరే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.