BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 18 August 2026, 01:16 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి రెండు రోజుల పోలీస్ కస్టడీ.. నేడు, రేపు విచారణ

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Aug, 2026 - 01:16 PM
70 వీక్షణలు

తెలంగాణ: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డిని పోలీసులు రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. సహచర ట్రైనీ ఐపీఎస్‌ను వేధించిన కేసులో ఆయనను పోలీసులు విచారించనున్నారు. ఈ కేసులో గత నెల 28న ఉదయ్‌కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయగా, ప్రస్తుతం ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నారు.

కేసు దర్యాప్తులో భాగంగా ఉదయ్‌కృష్ణారెడ్డిని కస్టడీలోకి తీసుకుని కీలక వివరాలు సేకరించేందుకు పోలీసులు కోర్టును ఆశ్రయించారు. విచారణకు అనుమతించిన కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో నేడు, రేపు పోలీసులు ఆయనను ప్రశ్నించనున్నారు. విచారణలో సేకరించే వివరాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.