BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 17 March 2026, 12:49 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తాడేపల్లిగూడెంలో ఏసీబీ వలలో సర్వేయర్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Mar, 2026 - 12:49 PM
158 వీక్షణలు

తాడేపల్లిగూడెం: మున్సిపల్ సర్వేయర్‌గా పనిచేస్తున్న రౌతు రామకృష్ణ మంగళవారం ఏసీబీ వలలో చిక్కాడు. స్థలం సర్వే రిపోర్టు ఇచ్చేందుకు యజమాని నుంచి రూ.50 వేల లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.

మున్సిపల్ సర్వేయర్‌తో పాటు ఇంచార్జ్ డివిజనల్ సర్వేయర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రామకృష్ణపై అవినీతి ఆరోపణలు కొత్తేమీ కావని స్థానికులు చెబుతున్నారు. గతంలో కూడా పలుమార్లు లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ ఘటనపై ఏసీబీ అధికారులు సర్వేయర్‌తో పాటు సంబంధిత సిబ్బంది, కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.