BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

తాతకుంట్లలో మలేరియా వ్యతిరేక ర్యాలీ, డ్రై డే ఫ్రైడే కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Jun, 2026 - 09:26 PM
73 వీక్షణలు

విస్సన్నపేట, జూన్ 12: మండలం తాతకుంట్ల గ్రామంలో ఈరోజు పి.హెచ్.సి వైద్యాధికారి డాక్టర్ కె. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మలేరియా వ్యతిరేక మహోత్సవ ర్యాలీ మరియు "డ్రై డే ఫ్రైడే" కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డి. రాజు నాయక్ పాల్గొని వర్షాకాలంలో కీటక జనిత వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి SK. బాబు వలి, ఎంపిహెచ్ఎస్ వీరభద్రరావు, MPHAs, ANMs, MLHP ఆశాలు వంటి సిబ్బంది పాల్గొని, వాడుకదారులందరికీ సమగ్ర సమాచారాన్ని అందించారు.

వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుండి కీటక జనిత వ్యాధుల వ్యాప్తి ఎక్కువగా ఉండే నేపథ్యంలో, స్థానిక ప్రజలలో సురక్షిత జీవనశైలిని పెంపొందించడం కోసం ఈ ర్యాలీ మరియు అవగాహన కార్యక్రమం కీలకంగ చేపట్టబడింది