BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 26 June 2026, 07:19 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణకు 15.90 టీఎంసీల హక్కు సాధించారా?: హరీశ్ రావు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 07:19 AM
102 వీక్షణలు

తెలంగాణకు రావాల్సిన 15.90 టీఎంసీల కృష్ణా జలాల హక్కు సాధించారా? అని మాజీ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన, తుంగభద్ర డ్యామ్ గేట్ల ప్రారంభాన్ని సంబరంగా చేసుకోవడం కాకుండా, తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాలపై ఎలాంటి హామీలు సాధించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

అలాగే, ఆర్డీఎస్ కింద తెలంగాణకు కేటాయించిన నీటిపై స్పష్టమైన హామీలు సాధించారా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ అదనపు నీటి వినియోగాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని విమర్శించారు.

అంతేకాకుండా, కర్ణాటకలో చేపడుతున్న ప్రాజెక్టుల వల్ల తెలంగాణ నీటి హక్కులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.