BREAKING
ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి
Date of Publish : 08 September 2026, 10:13 am
Posted by : DAVU RAVINDER REDDY

తెలంగాణకు వర్ష సూచన..

తెలంగాణ
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
08 Sep, 2026 - 10:13 AM
8 వీక్షణలు

Telangana:  తెలంగాణలో రానున్న 2 రోజుల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. సెప్టెంబర్ 7 నుంచి 9 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తావరణం చురుకుగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉరుములు, మెరుపు లతో కూడిన వర్షాలు, బలమైన గాలులు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. సెప్టెంబర్ 7, 8 తేదీల్లో తెలంగాణలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశమూ ఉంది. సెప్టెంబర్ 9న కూడా ఇదే తరహా వాతావరణ పరిస్థితులు కొనసాగవచ్చని అంచనా.

 హైదరాబాద్లో కూడా సెప్టెంబర్ 7, 8 తేదీల్లో వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వర్ష తీవ్రతలో తేడాలు ఉండవచ్చని అంచనా. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండటం మంచిదని, విద్యుత్ స్తంభాలు, చెట్లు, హోర్డింగులు వంటి వాటికి దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షం సమయంలో ప్రయాణించే వారు రహదారుల పరిస్థితులను గమనిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలని కోరారు.