BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 05 August 2026, 01:58 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో కక్షిదారులకు మధ్యవర్తిత్వం పై అవగాహన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Aug, 2026 - 01:58 PM
105 వీక్షణలు

తిరువూరులో కక్షిదారులకు మధ్యవర్తిత్వం పై అవగాహన కార్యక్రమం

తిరువూరు, ఆగస్టు 5: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు మహారాజశ్రీ కోర్టు వారి పరిధిలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో క్షిదారులకు మధ్యవర్తిత్వం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మీడియేటర్ మాకరాజు రామ్మోహన్ రాజు పాల్గొని క్షిదారులకు అందుబాటులో ఉన్న ఉచిత న్యాయ సేవలు, మధ్య వర్తిత్వం, వారి హక్కులు, చట్టపరమైన రక్షణ, వివాదాల పరిష్కార మార్గాలపై అవగాహన కల్పించారు. న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, సమస్యలు ఎదురైనప్పుడు చట్టబద్ధ మార్గాలను ఆశ్రయించాలని సూచించారు.


ఈ కార్యక్రమంలో స్థానిక న్యాయవాదులు, సంబంధిత అధికారులు, క్షిదారులు పాల్గొన్నారు.