BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 17 May 2026, 08:40 pm
Posted by : కే.ప్రవీణ్

తలుపులమ్మ లోవ భక్తజనం

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ
Reporter
కే.ప్రవీణ్ తుని మండల ప్రతినిధి
17 May, 2026 - 08:40 PM
169 వీక్షణలు

తలుపులమ్మ లోవ భక్తజనం

ఓం శ్రీ మాత్రేనమః 

శ్రీ తలుపులమ్మ  దేవస్థానం, లోవ, తుని  (మం) కాకినాడ జిల్లా  ఈ రోజు ది.17.05.2026 ఆదివారం ఆలయ తెరుచు సమయములో ఉదయం గం.5.00 ల నుండి సాయంత్రం గం.6.00 ల వరకు మాత్రమే సుమారు 28,000 మంది శ్రీ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రసాదముల విక్రయం ద్వారా 2,38,630/- పూజా టిక్కెట్లు ద్వారా 4,27,580/- కేశకండన టిక్కెట్లు ద్వారా 10,600/-లు వాహనపూజలు టిక్కెట్లు ద్వారా 13,050/- కాటేజీలు ద్వారా 89,053/- ఇతర మిసిలేనియస్ డొనేషన్లు ద్వారా రూ. 9,043/- లు   వెరసి మొత్తం రు.7,87,956/- లు వచ్చినది.ఆదాయం వచ్చినదని కార్యనిర్వహణాధికారి శ్రీ విశ్వనాధ రాజుగారు తెలియజేసారు.