BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 11 January 2026, 06:28 am
Posted by : NTODAY NEWS OFFICIAL

సంక్రాంతి కానుక కిట్‌ను ప్రారంభించిన మంత్రి

తెలంగాణ
11 Jan, 2026 - 06:28 AM
236 వీక్షణలు

సంక్రాంతి కానుక కిట్‌ను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని, సుర్వి రామచందర్ గౌడ్ జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన SRG ఫౌండేషన్ ఆధ్వర్యంలోని సంక్రాంతి కానుక కిట్ పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ వేణు గౌడ్ మాట్లాడుతూ, తన తండ్రి సుర్వి రామచందర్ గౌడ్ జ్ఞాపకార్థంగా గ్రామంలోని ప్రతి కుటుంబానికి సంక్రాంతి పండుగ సందర్భంగా వంటకాలకు అవసరమయ్యే ఏడు రకాల తిను పదార్థాలు, కిరాణా సామాగ్రితో కూడిన కానుక కిట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎరుకల శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓటమి చెందిన వార్డు సభ్యులు పాల్గొన్నారు. అలాగే సుర్వి వేణు గౌడ్ ఆధ్వర్యంలో భువనగిరి పరమేష్, దూసరి మహేష్ గౌడ్, మీసాల నరసింహ, చిల్కగూడెం బాబు తదితరులు మంత్రి మరియు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో గుండ్ల కరుణాకర్, వనందాస్ సాయి, చిన్నగల్ల రాము, తుమ్మల భాను, గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube