BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 05 January 2026, 07:18 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

పైపులైన్ లీకేజీకి త్వరితగతిన మరమ్మతులు

తెలంగాణ
05 Jan, 2026 - 07:18 PM
281 వీక్షణలు

మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీకి త్వరితగతిన మరమ్మతులు

NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ లక్ష్మణ్ గొల్లపల్లి మోడల్ స్కూల్‌కు వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఉన్న మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ సమస్యను స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి పరిష్కరించారు. వివరాల్లోకి వెళ్తే: గత కొంతకాలంగా మోడల్ స్కూల్ రహదారి వద్ద పైపులైన్ లీకేజీ కారణంగా నీరు వృథా కావడమే కాకుండా రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక సర్పంచ్ నల్ల నీరజ సతీష్ రెడ్డి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సమస్య తీవ్రతను గమనించిన సర్పంచ్ సంబంధిత సిబ్బందితో మాట్లాడి యుద్ధప్రాతిపదికన మరమ్మత్తు పనులు చేపట్టించారు. లీకేజీని అరికట్టి నీటి సరఫరాను పునరుద్ధరించారు. ప్రజా సమస్యల పట్ల వేగంగా స్పందించినందుకు స్థానిక ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు సర్పంచ్, వార్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యాంశాలు: మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీకి తక్షణమే మరమ్మత్తులు ప్రజా సమస్యపై వెంటనే స్పందించిన సర్పంచ్ నల్ల నీరజ సతీష్ రెడ్డి గొల్లపల్లిలో మిషన్ భగీరథ పైపులైన్ మరమ్మత్తు పనులు పూర్తి Follow us on Website Facebook Instagram YouTube