BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 17 July 2025, 08:03 am
Posted by : NTODAY NEWS OFFICIAL

చిలిప్ చెడ్ మండల పరిధి పాఠశాలలో TSUTF సభ్యత్వ నమోదు కార్యక్రమం

తెలంగాణ
17 Jul, 2025 - 08:03 AM
342 వీక్షణలు
చిలిప్ చెడ్ మండల పరిధి పాఠశాలలో TSUTF సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. NTODAY NEWS లక్ష్మిప్రసాద్ నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి నర్సాపూర్ చిలిప్ చెడ్ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ TSUTF మండల శాఖ ఆధ్వర్యంలో చిలిపిచేడ్ మండలం పరిధిలో ఉన్న వివిధ పాఠశాలలో టీఎస్ యుటిఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కోశాధికారి అజయ్ కుమార్ మాట్లాడుతూ టీఎస్ యుటిఎఫ్ బాధ్యత యుతమైన సంఘమని ఇది ఎప్పుడు ఉపాధ్యాయ పక్షపాతిగా పనిచేస్తుంది అని, ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాటం చేస్తుందని, హక్కులు సాధించడంలో ముందుంటుంది అని ప్రభుత్వం హామీ మేరకు నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలల్లో ఇస్తామన్నా పిఆర్సి ని వెంటనే ప్రకటించాలని పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని రిటైర్డ్ అవుతున్న ఉద్యోగులకు రిటైర్మెంట్ రోజునే అన్ని చెల్లింపులు చేయాలని జిపిఎఫ్, TSGLI బిల్లులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఉపాధ్యాయ సమస్యల పట్ల ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని వెంటనే బదిలీలతో కూడిన ప్రమోషన్లు చేపట్టాలని కేజీబీవి పాఠశాలలో కెర్ టేకర్లను నియమించాలని టీఎస్ యుటిఎఫ్ సంఘం పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిలపిచెడ్ మండల శాఖ అధ్యక్షులు ఏ. మోహన్ ,ఉపాధ్యక్షులు ఆదినారాయణ ,ప్రధాన కార్యదర్శి  టి. సత్యనారాయణ పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube