BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 07 July 2025, 09:37 am
Posted by : NTODAY NEWS OFFICIAL

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితుల అరెస్ట్

తెలంగాణ
07 Jul, 2025 - 09:37 AM
355 వీక్షణలు
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితుల అరెస్ట్ NTODAY NEWS రిపోర్టర్ కూనురు మధు నల్గొండ జిల్లా చిట్యాల జల్సాలకు అలవాటు పడి, అక్రమంగా గంజాయి విక్రయిస్తూ, గంజాయి తాగుటకు బానిసలై తాళం వేసిన ఇండ్లల్లో దొంగతనాలకి పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి ల్యాప్ టాప్, 3 వాచ్ లు, ఒక సెల్ ఫోన్, 1250 గ్రాముల గంజాయి, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయినవారిలో వోడాఫోన్ ఐడియా సేల్స్ మేనేజర్ గా పనిచేస్తూ హైదరాబాద్ లో  నివాస ఉంటున్న దండుగుల శివ కుమార్, ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ హైదరాబాదులో నివాసం ఉంటున్న తలారి మనోజ్ కుమార్ ఉన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ కె.నాగరాజు మాట్లాడుతూ కేసు వివరాలను వెల్లడించారు. నల్గొండ జిల్లా ఎస్పి శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు నార్కెట్ పల్లి సి ఐ ఆద్వర్యం లో చిట్యాల ఎస్సై సిబ్బంది పలు బృంధాలు గా గాలిస్తున్న సమయం లో సోమవారం ఉదయం 6 గంటల సమయంలో నమ్మదగిన సమాచారం మేరకు చిట్యాల గ్రామ శివారులోని రైల్వే స్టేషన్ ఎక్స్ రోడ్డు వద్ద ఇద్దరు వ్యక్తుల వద్ద గంజాయి ఉన్నదని, చిట్యాల చుట్టు ప్రక్కల అవసరం ఉన్న వ్యక్తులకు గంజాయి అమ్మడం కొరకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం మేరకు చిట్యాల ఎస్సై రవి కుమార్ వారి సిబ్బందితో రైల్వే స్టేషన్ ఎక్స్ రోడ్డు వద్ద కు వెళ్ళగా అనుమానాస్పదంగా కనిపించిన పైన తెలిపిన ఇద్దరు వ్యక్తులను పట్టుబడి చేశారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్ట్ లో హాజరు పర్చా రు. Follow us on Website Facebook Instagram YouTube