BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 01 May 2026, 11:04 am
Posted by : కూనురు మధు

ఉచిత వేసవి హాకీ శిక్షణా శిబిరం ప్రారంభం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
01 May, 2026 - 11:04 AM
243 వీక్షణలు

ఉచిత వేసవి హాకీ శిక్షణా శిబిరం ప్రారంభం NTODAY NEWS చిట్యాల 

నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో ఉన్న ఉరుమడ్ల గ్రామంలో శుక్రవారం నల్గొండ జిల్లా యువజన మరియు క్రీడా శాఖ వేసవి శిక్షణ శిబిరం శిక్షకుడు గంగాపురం రాము ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి ఉచిత హాకీ శిక్షణ శిబిరాన్ని  ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ సాగర్ల భాను శ్రీ బిక్షం, మరియు సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ వాడపల్లి రవీందర్ హాజరై శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు శారీరక ఆరోగ్యం కలిగిస్తాయని తప్పకుండా ఆటలు ఆడడం వల్ల శరీర ఆరోగ్యం, నియంత్రిస్తుందని తెలిపారు క్రీడలు ఆడడం వల్ల శరీరంలో క్యాలరీల శక్తి వినియోగించుకోవడంతో  ఎటువంటి అనారోగ్యం పాలు కాకుండా ఉంటారని పేర్కొన్నారు. క్రీడల వల్ల శరీరంలో ఏర్పడిన ఒత్తిడిని తగ్గిస్తాయని ఏకాగ్రత , జ్ఞాన శక్తి మెరుగుపడతాయని తెలిపారు క్రీడల వల్ల నిరంతరం లక్ష్యం వైపు పైనుంచి పట్టుదల ప్రతి ఒక్క విద్యార్థులు పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ  ఎంపీటీసీ పొలగోని స్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, నల్గొండ జిల్లా కాంగ్రెస్ నాయకులు పల్లపు బుద్ధుడు, గ్రామ సెక్రెటరీ ఉపేందర్, చిట్యాల మండలం సోషల్ మీడియా ఇంచార్జ్ పట్ల జనార్ధన్, వార్డు సభ్యులు జనపాల శ్రీను, మందుగుల పార్వతమ్మ,  మెడబోయిన స్వాతి శ్రీనివాస్, కురుపాటి లింగయ్య, మర్రి రమేష్, బోయ స్వామి, ఉయ్యాల మల్లేష్, జాంగిర్, వ్యాయామ ఉపాధ్యాయులు కొండా పరమేష్, ఎలుగు చంద్రశేఖర్, సాగర్ల లింగస్వామి, సీనియర్ క్రీడాకారులు రాచమల్ల శ్రీను, హరి ప్రసాద్, బొడ్డు శ్రీను , విద్యార్థిని విద్యార్థులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు