BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

ఉమింగ్ శిఖరం ఎక్కి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన డేవి చందు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Jun, 2026 - 05:56 AM
77 వీక్షణలు

ఏలూరు జిల్లా పెదవేగి మండలం, రామసింగవరానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సీతాల ఏసుదాసు కుమారుడు డేవి చందు ప్రపంచంలోనే ఎత్తైన మోటార్ రహదారిగా గుర్తింపు పొందిన లడాఖ్ ప్రాంతంలోని ఉమింగ్ లా పాస్ శిఖరం (5,798 మీటర్లు)ను అధిరోహించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు.

మే 22న ఏలూరు నుంచి బయలుదేరిన ఆయన హైదరాబాద్, ఆగ్రా, అమృత్‌సర్, శ్రీనగర్ మీదుగా కార్గిల్ చేరుకున్నారు. మే 31న కార్గిల్ నుంచి లేహ్, నుబ్రా, పాంగాంగ్ మార్గంగా ప్రయాణం కొనసాగించారు. జూన్ 4న ఉమింగ్ లా పాస్ శిఖరాన్ని చేరుకుని లక్ష్యాన్ని సాధించారు.

తిరుగు ప్రయాణంలో జూన్ 10న హైదరాబాద్ చేరుకుని, అనంతరం మొత్తం 8 వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసి ఏలూరుకు చేరుకోనున్నారు.