BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 30 June 2026, 01:23 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

West Godavari: ఉత్తమ పారిశ్రామికవేత్తగా గుత్తా సాయి సత్య వరప్రసాద్ (పెదబాబు) ఎంపిక

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jun, 2026 - 01:23 PM
117 వీక్షణలు

పశ్చిమ గోదావరి | NTODAY NEWS

సీనియర్ నాయకుడు, ప్రజాప్రతినిధి, అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని చూరగొన్న గుత్తా సాయి సత్య వరప్రసాద్ (పెదబాబు) ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉత్తమ పారిశ్రామికవేత్తగా ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా మేజిస్ట్రేట్, జిల్లా కలెక్టర్, జిల్లా పరిశ్రమల అధికారి తదితరులు ఆయనను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. పారిశ్రామిక రంగంలో ఆయన అందించిన విశిష్ట సేవలను కొనియాడుతూ ప్రశంసలు కురిపించారు.

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో, పారిశ్రామికాభివృద్ధికి కృషి చేయడంలో పెదబాబు చేసిన సేవలు ఆదర్శనీయమని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపు ఆయన వ్యక్తిగత విజయమే కాకుండా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు గర్వకారణమని పలువురు అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, అభిమానులు గుత్తా సాయి సత్య వరప్రసాద్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.