BREAKING
thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన
Date of Publish : 30 June 2026, 11:18 am
Posted by : బాల్ధా భాస్కర్

Gudur: ఎస్సీ స్మశానవాటిక సీసీ రోడ్డు పనులు ప్రారంభం.. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బీబీ నగర్
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
30 Jun, 2026 - 11:18 AM
111 వీక్షణలు

అన్నమయ్య జిల్లా | NTODAY NEWS

అన్నమయ్య జిల్లా గూడూరు గ్రామంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో ఎస్సీ స్మశానవాటికకు సీసీ రోడ్డు నిర్మాణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ఈ పనులు చేపట్టినట్లు స్థానిక ప్రజాప్రతినిధులు తెలిపారు.

సీసీ రోడ్డు నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ బింగి అలివేలు శ్రీనివాస్, ఉప సర్పంచ్ జానా సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధికి అవసరమైన పనులను దశలవారీగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ రాకేష్ కుమార్, పాలకవర్గ సభ్యులు తరుపునూరు అశ్విని బాలరాజ్ గౌడ్, కసగౌని అరుణ సత్యం గౌడ్, బింగి లావణ్య రమేష్, బింగి సంజయ్ కుమార్, గ్రామపంచాయతీ కార్యదర్శి ఎం.డి. నజీర్ తదితరులు పాల్గొన్నారు.