BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 19 December 2025, 07:06 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

టెన్త్ విద్యార్థులకు UTF స్టడీమెటీరియల్ పంపిణి

తెలంగాణ
19 Dec, 2025 - 07:06 PM
256 వీక్షణలు

టెన్త్ విద్యార్థులకు UTF స్టడీమెటీరియల్ పంపిణి

NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు శుక్రవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 40 మంది టెన్త్ విద్యార్థులకు UTF స్టడీమెటీరియల్ ను జీవశాస్రం ఉపాధ్యాయురు వెంకటేశ్వర్ రెడ్డి ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.. ఈ సందర్భంలో హెచ్ఎం అమర్నాథ్ మాట్లాడుతూ గీత 20 సంవత్సరాలుగా UTF స్ట్వడిమెటీరియల్ ను చదివితే టెన్త్ విద్యార్థులు మంచి ఉత్తర్ణత సంధించడం ఖరారు అన్నారు 3000 రూపాయలు విలువ చేసే స్ట్పతి మెటీరియలకు విద్యార్థులకు వెంకటేశ్వర్ రెడ్డి అందించడం చాలా సంతోషమని తెలివారు. జీవశాస్రం ఉపాధ్యాయుడు వెంకటేశ్వర రెడ్డి ముట్లాడుతు టెన్త్ విద్యార్మలకు UTF స్ట్పడీ మెటరియల్ చాలా ఉపయోగకరమని మేథావులచే తయారు చేయబడిన  ఈ పుస్తకాలలో అన్ని సబ్జెక్ట్స్ కు సంబంధించిన మాదిరి ప్రశ్నప్రతాలలు, జవాబులు ఇవ్వడం జిరిగిందని విద్యార్థులు కచ్చితంగా వీటిధి ఉపయోగించుకోవాలని కోరారు ఈ క్రమంలో ఉపాధ్యాయులు ప్రేమికుమార్, భ్నోర్, రాముంజలు, మనీహర్, ప్రన్నో తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube