BREAKING
ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు
Date of Publish : 04 September 2026, 12:38 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటనలో భద్రతా లోపం

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
04 Sep, 2026 - 12:38 PM
6 వీక్షణలు

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటనలో భద్రతా లోపం

CM కాన్వాయ్ వెళ్తుండగా పేలుడు

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటనలో భద్రతా లోపం కలకలం రేపింది. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల కోసం మథుర వచ్చిన ఆయన, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి హోటల్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో చేతన్య విహార్ ఓవర్‌బ్రిడ్జ్ వద్ద ఆయన కాన్వాయ్ వెళ్తుండగా విద్యుత్ వైర్లలో ఒక్కసారిగా భారీ శబ్దంతో విస్ఫోటనం సంభవించింది. సీఎంతో పాటు ఉన్న అధికారుల భద్రతపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.