BREAKING
కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు..
Date of Publish : 01 September 2026, 09:38 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

వై మధుసూదన్ నాయుడు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
01 Sep, 2026 - 09:38 AM
24 వీక్షణలు

వై మధుసూదన్ నాయుడు ఆదేశాల మేరకు  ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ – లబ్ధిదారులకు అండగా టిడిపి నాయకులు....

అన్నమయ్య జిల్లా.

పుంగనూరు.

ఎన్‌ఎస్‌ పేటలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. చక్రమాలిగ వీధి, రాంనగర్ వీధి, అలా అన్నారు వీధి తదితర ప్రాంతాల్లో అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా.24.25.26 వార్డులలో  ముజామిల్, సుహెల్ బాషా, తౌసిఫ్, రియాజ్, ఫయాజ్, సుధాకర్ తదితరులు పాల్గొని లబ్ధిదారులను పలకరించారు. పింఛన్లు అందడంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రతా పింఛన్లు పేద, బలహీన వర్గాలకు ఎంతో భరోసాగా నిలుస్తున్నాయని కార్యక్రమంలో పాల్గొన్న వారు తెలిపారు.

ప్రభుత్వం సెప్టెంబర్ నెలకు రాష్ట్రవ్యాప్తంగా 61,92,396 మంది పెన్షన్‌దారులకు పెన్షన్లు పంపిణీ చేసేందుకు రూ.2,693.90 కోట్ల నిధులను విడుదల చేసినట్లు సమాచారం.

ఈ సందర్భంగా ముజామిల్, సుహెల్ బాషా, తౌసిఫ్, రియాజ్, ఫయాజ్, సుధాకర్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. పెన్షన్ సొమ్ము వృద్ధులు, నిరుపేద కుటుంబాలకు నెలవారీ అవసరాల్లో ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పెన్షన్ అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.