BREAKING
thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
Date of Publish : 17 August 2026, 03:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వీఆర్వోకు అస్వస్థత.. పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో కుప్పకూలిన పార్థసారథి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Aug, 2026 - 03:17 PM
143 వీక్షణలు

వీఆర్వోకు అస్వస్థత.. పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో కుప్పకూలిన పార్థసారథి

ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు నియోజకవర్గం – విస్సన్నపేట

విస్సన్నపేట తహసీల్దార్ కే.లక్ష్మి కళ్యాణి సమక్షంలో నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) కార్యక్రమంలో అనుకోని ఘటన చోటుచేసుకుంది. విస్సన్నపేట సచివాలయం-1లో వీఆర్వోగా పనిచేస్తున్న పర్వతం పార్థసారథి ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలి పడిపోయారు.

అనారోగ్యంగా ఉన్నప్పటికీ విధి నిర్వహణ పట్ల బాధ్యతతో పార్థసారథి కార్యాలయానికి హాజరయ్యారు. కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా బీపీ తగ్గిపోవడంతో ఆయన స్పృహ తప్పి కిందపడిపోయినట్లు తెలిసింది.

వెంటనే స్పందించిన తహసీల్దార్ కే.లక్ష్మి కళ్యాణి ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం పార్థసారథిని ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. విధి పట్ల నిబద్ధతతో అనారోగ్యాన్ని లెక్కచేయకుండా హాజరైన వీఆర్వో పార్థసారథికి సహచర ఉద్యోగులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.