BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 18 March 2026, 05:27 pm
Posted by : కూనురు మధు

విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
18 Mar, 2026 - 05:27 PM
200 వీక్షణలు

విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలోని ఆక్స్‌ఫర్డ్ పాఠశాలలో బుధవారం అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' లో భాగంగా రామన్నపేట ఫైర్ స్టేషన్ సిబ్బంది విద్యార్థులకు ఈ శిక్షణ ఇచ్చారు. ​అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిబ్బంది ప్రయోగాత్మకంగా వివరించారు. ​ప్రమాద సమయంలో భయపడకుండా ధైర్యంతో సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. ​మంటలను ఆర్పే వివిధ పద్ధతులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

​ఈ కార్యక్రమంలో రామన్నపేట లీడింగ్ ఫైర్ ఫైటర్ బికు, డి.ఓ.పి నూతి కాశీరాం, ఫైర్ ఫైటర్లు అమనగంటి కృష్ణ, వెంకటేష్ మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.