BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 29 August 2026, 08:48 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విస్సన్నపేటలో తెలుగు భాషా పరిరక్షణ సమితి ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Aug, 2026 - 08:48 PM
75 వీక్షణలు
విస్సన్నపేటలో తెలుగు భాషా పరిరక్షణ సమితి ఏర్పాటు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఘనంగా కార్యక్రమం
(ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట)
తెలుగు భాషా పరిరక్షణకు కృషి చేయాలనే లక్ష్యంతో విస్సన్నపేటలో తెలుగు భాషా పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా విస్సన్నపేట లయన్స్ క్లబ్‌లో జరిగిన కార్యక్రమం ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల విద్యాశాఖ అధికారి1 మాసగిరి శ్రీనివాస్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో తెలుగు సాహితీ సమితి పేరుతో అనేక భాషా, సాహిత్య కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ సమితి పేరును తెలుగు భాషా పరిరక్షణ సమితిగా మార్చి, తెలుగు తల్లి సాక్షిగా నామకరణం చేసినట్లు వెల్లడించారు. తెలుగు భాష అభివృద్ధి, పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
కార్యక్రమంలో జగ్గవరపు రంగారెడ్డి, ముంగా జయరాజు, అంగిడి బక్కయ్య, పోలవరం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు, సూరిరాజు తదితరులు పాల్గొన్నారు.