BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 28 August 2026, 09:17 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విశాఖను డ్రగ్స్‌ కేంద్రంగా మార్చారు....

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Aug, 2026 - 09:17 AM
50 వీక్షణలు

విశాఖను డ్రగ్స్‌ కేంద్రంగా మార్చారు.. వైఎస్సార్‌సీపీ నేత కేకే రాజు ఆరోపణలు

విశాఖపట్నం: అమరావతిని అవినీతికి అడ్డాగా, విశాఖపట్నాన్ని డ్రగ్స్‌ కేంద్రంగా మార్చారని వైఎస్సార్‌సీపీ నేత కేకే రాజు ఆరోపించారు. నగరంలో భూ దోపిడీ, నీటి సమస్యలు తప్ప అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు.

విశాఖలోని పలు సమస్యలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా భూ ఆక్రమణలు, డ్రగ్స్‌ నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రిలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖ అభివృద్ధిపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కేకే రాజు డిమాండ్ చేశారు.