BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 13 April 2026, 07:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Apr, 2026 - 07:30 PM
154 వీక్షణలు

విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ - వ్యవసాయ శాఖ

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలోని విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్లకు మండల వ్యవసాయాధికారి రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో రైతు సేవ కేంద్రం వద్ద ఒక ముఖ్యమైన మీటింగ్ నిర్వహించారు.

ఈ సమావేశంలో డీలర్లకు సూచనలు ఇచ్చారు. వారు మార్చి 31 వరకు తమ గ్రౌండ్ స్టాక్స్ మరియు ఆన్లైన్ స్టాక్స్‌ను అప్డేట్ చేయాలని, అలాగే లైసెన్స్‌లో ఉన్న ఫారమ్‌లలో అవసరమైన అన్ని చెక్కులను సరిచూసుకుని అవసరమైతే అమెండ్మెంట్ చేయాలని వెల్లడించారు.

ఈ మీటింగ్‌లో ఏఈఓ ఉషారాణి మరియు డీలర్లు, రైతు సేవ కేంద్రం సిబ్బంది కూడా పాల్గొన్నారు.