BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 14 July 2026, 09:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వర్షాభావం.. బిందెలతో వరి పంటకు నీరు

ఆంధ్రప్రదేశ్
/ శ్రీకాకుళం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Jul, 2026 - 09:36 PM
116 వీక్షణలు

ఎల్‌నినో ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక ఖరీఫ్ పంటలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వర్షాల కోసం ఎదురుచూసిన రైతులు ఇప్పుడు ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో కొందరు రైతులు బిందెలతో నీరు మోసి వరి పైరును తడుపుతుండగా, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తూ పంటను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ దృశ్యాలు రైతుల దయనీయ పరిస్థితిని, వర్షాభావం తీవ్రతను స్పష్టంగా చూపిస్తున్నాయి. రైతులు త్వరగా విస్తారంగా వర్షాలు కురవాలని ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు.