BREAKING
​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
Date of Publish : 23 July 2026, 08:30 pm
Posted by : కూనురు మధు

​వర్షాలు కురవాలని బొడ్రాయికి జలాభిషేకం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / పెద్దకాపర్తి
23 Jul, 2026 - 08:30 PM
169 వీక్షణలు

​​వర్షాలు కురవాలని బొడ్రాయికి జలాభిషేకం  

​వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండి గ్రామం సస్యశ్యామలంగా ఉండాలని కాంక్షిస్తూ నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో గ్రామదేవత బొడ్రాయికి గ్రామస్తులు శుక్రవారం శ్రావణ పూజలు, జలాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ​ఈ సందర్భంగా సర్పంచ్ కాటం వెంకటేశం బొడ్రాయికి జలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు లేక పంటలు ఎండిపోకుండా ఉండాలని, గ్రామంలోని పాడిపంటలు సమృద్ధిగా వృద్ధి చెందాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. గ్రామానికి ఎలాంటి అరిష్టాలు రాకుండా అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ​ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, వార్డు సభ్యులు కురు యాదయ్య, తెలుసూరి నరసింహ, సాగర్ల నాగరాజు, ఏర్పుల మల్లేశ్వరి వెంకన్న, జిల్లా ప్రశాంత్, మర్రి హరీష్ రెడ్డి, ఆనగంటి నరేష్, నీలకంఠం లింగస్వామి, ఏర్పుల నరసింహ, ఆవుల రాము, చేకూరి గణేష్, గంటల రవీందర్ రెడ్డితో పాటు గ్రామానికి చెందిన పలువురు ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.