BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 24 February 2026, 12:16 am
Posted by : NTODAY NEWS OFFICIAL

దివ్యాంగులకు హామీలు అమలు చేయాలి

తెలంగాణ
24 Feb, 2026 - 12:16 AM
351 వీక్షణలు
దివ్యాంగులకు హామీలు అమలు చేయాలి: పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తి NTODAY NEWS: గొల్లప్రోలు ప్రతినిధి బోర శివారెడ్డి కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గంలోని దివ్యాంగులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సేవా సమితి నాయకులు మీడియాతో మాట్లాడుతూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. వారి ప్రకారం, ఎన్నికల ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దివ్యాంగులకు 2016 చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి, వారిని అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ప్రస్తుతం నియోజకవర్గంలో దివ్యాంగుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో నిరాశ నెలకొందని పేర్కొన్నారు. దివ్యాంగులను ఓటర్లుగా మాత్రమే కాకుండా హక్కుల పరిరక్షణలో భాగస్వాములుగా చూడాలని వారు కోరారు. నియోజకవర్గ స్థాయిలో దివ్యాంగుల కమిటీ ఏర్పాటు చేసి, సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే వేదిక కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సేవా సమితి అధ్యక్షుడు ఉలవశెట్టి శ్రీను, మొగలి కనకలక్ష్మి, మాదేపల్లి ఈశ్వర్, దుర్గాడ అప్పారావు తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు. స్థానికంగా దివ్యాంగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. #Pithapuram #PawanKalyan #DivyangulaHakkulu #AndhraPradesh #DisabilityRights Follow us on Website Facebook Instagram YouTube