BREAKING
thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన
Date of Publish : 23 August 2026, 06:15 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం.. ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానంటూ మానసిక దివ్యాంగురాలిపై లైంగిక దాడి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 06:15 AM
65 వీక్షణలు

కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడిపై కేసు నమోదు.. బాధిత కుటుంబాన్ని బెదిరించినట్లు ఆరోపణలు

యాదాద్రి భువనగిరి జిల్లా: ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని నమ్మించి ఓ మానసిక దివ్యాంగురాలిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఆత్మకూరు మండలంలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

బాధితురాలి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని మాయమాటలు చెప్పిన గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు శంకర్ రెడ్డి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. జరిగిన విషయాన్ని బాధితురాలు తన భర్తకు చెప్పడంతో ఆయన గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించినట్లు సమాచారం.

అయితే ఈ విషయంపై శంకర్ రెడ్డి బాధిత కుటుంబాన్ని బెదిరిస్తూ, అవమానాలకు గురిచేశాడని బాధితులు ఆరోపించారు. తన భార్యపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికానున్నాయి.