BREAKING
thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు
Date of Publish : 01 July 2026, 07:46 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

యాప్‌లు కాదు.. యూరియా కావాలి.. సీఎం సవాల్‌కు సిద్ధం: కేటీఆర్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 07:46 PM
97 వీక్షణలు

ముఖ్యమంత్రి చేసిన సవాల్‌కు తాను సిద్ధంగా ఉన్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. తమ పార్టీ తరఫున తానే చర్చకు వస్తానని చెప్పారు.

అశోక్‌నగర్‌లో ఉద్యోగాల అంశంపైనా, వరంగల్ రైతు డిక్లరేషన్‌పైనా చర్చకు సిద్ధమని పేర్కొన్న కేటీఆర్.. టాపిక్, తేదీ, స్థలం, సమయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకోవచ్చన్నారు.

ప్రభుత్వం వెల్లడిస్తున్న గణాంకాలను నిరూపించలేకపోతే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. సవాల్ చేసి వెనక్కి తగ్గడం రేవంత్ రెడ్డికి అలవాటని విమర్శించారు.

ప్రభుత్వం సభలు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేస్తోందని ఆరోపించిన కేటీఆర్.. రైతులకు యాప్‌లు కాదు, యూరియా ఎరువులు కావాలని వారు కోరుతున్నారని అన్నారు.