BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 11 June 2026, 06:23 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

యూరియా, డి.ఎ.పి అమ్మకాలు ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారా తప్పనిసరి విస్సన్నపేట ఏవో జి రాజ్యలక్ష్మి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jun, 2026 - 06:23 PM
147 వీక్షణలు

విసన్నపేట: విసన్నపేట మండలం పుట్రేల గ్రామంలోని ఎరువుల షాపుల్లో ఈరోజు మండల వ్యవసాయాధికారి జీ. రాజ్యలక్ష్మి తనిఖీ నిర్వహించారు.

తనిఖీ సందర్భంగా యూరియా మరియు డి.ఎ.పి నిల్వలు, షాపుల రిజిస్టర్లు పరిశీలించి, ఎరువుల అమ్మకాలు తప్పనిసరిగా ఏపీ ఎయిమ్స్ (AP AIMS) యాప్ ద్వారా జరగాలని పేర్కొన్నారు. యాప్‌లో రికార్డ్ చేయకుండా అమ్మకాలు చేసిన ఎరువుల డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

అంతేకాక, అందరు రైతులు కూడా ఏపీ ఎయిమ్స్ యాప్‌లో రిజిస్టర్ కావాలని జీ. రాజ్యలక్ష్మి సూచించారు, తద్వారా ఎరువుల సరఫరా మరింత పారదర్శకంగా, సకాలంలో ఉండేలా చూస్తామని చెప్పారు.