BREAKING
thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 27 April 2026, 05:00 pm
Posted by : ఇప్పలపల్లి నరేందర్

యువత ఎలాంటి చెడు వ్యసనాలకు బానిస కావద్దు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
27 Apr, 2026 - 05:00 PM
149 వీక్షణలు

యువత ఎలాంటి చెడు వ్యసనాలకు బానిస కావద్దు-- బొమ్మలరామారం ఎస్.ఐ బుగ్గ శ్రీశైలం

యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దు అని బొమ్మలరామారం ఎస్.ఐ బుగ్గ శ్రీశైలం అన్నారు ఆదివారం రోజున మేడిపల్లి సర్పంచ్ వేముల శ్రీలత నరేష్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామంలో జరిగిన దుర్ఘటన మరియు మత్తు పదార్తలు, గంజాయి వినియోగం మీద అవగాహనా సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మండల ఎస్.ఐ బుగ్గ శ్రీశైలం హాజరై మాట్లాడుతూ  గ్రామంలో జరిగిన హత్య ఘటన సమాజానికి ఉల్లిక్కి పడేలా చేసిందాన్నారు. ఈ ఘటన కేవలం గంజాయి మరియు మద్యం మత్తులోనె జరిగింది అని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాల్లన్న గ్రామ ప్రజలు ప్రశాంతగా బ్రతకల్లాన్న గ్రామాన్ని పూర్తిగా మత్తు పదర్థాలకు,మాదక ద్రావ్యలకు,బెల్ట్ షాపుల నిర్వహణ రహిత గ్రామంగా మారాలన్నారు అలాగే గ్రామస్తులు మరియు యువత ఎలాంటి చెడు వ్యసనాలకు పోకుండా ఉండాలని గ్రామ ప్రజలతో పతిజ్ఞ చేయించారు అలాగే గ్రామంలో తిరిగి ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి పోలీస్ శాఖకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం,రాత్రి వెళ్లలో అకారణంగా గుంపులుగా తిరిగితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు  ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్,వార్డ్ సభ్యులు,గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు