BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 17 February 2026, 11:07 am
Posted by : NTODAY NEWS OFFICIAL

విద్యార్థులకు యువ వికాస కార్యక్రమం

తెలంగాణ
17 Feb, 2026 - 11:07 AM
230 వీక్షణలు
జడ్పీహెచ్ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు యువ వికాస కార్యక్రమం NTODAY NEWS: చిట్యాల, నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల కోసం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో యువ వికాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షలను సమర్థవంతంగా ఎలా రాయాలనే అంశంపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీఎంజేఎఫ్ లయన్ ఎదుల్ల అంజిరెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. క్రమశిక్షణ, సమయపాలన, పాఠ్యాంశాలపై పూర్తి అవగాహన సాధించడం ద్వారా పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించవచ్చని సూచించారు. పరీక్షల సమయంలో భయాన్ని దూరం పెట్టి ఆత్మవిశ్వాసంతో రాయాలని విద్యార్థులకు ప్రోత్సాహం ఇచ్చారు. అనంతరం విద్యార్థులకు స్టేషనరీ సామగ్రిని పంపిణీ చేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సురేఖ, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు జనగాం రవీంద్ర గౌడ్, కార్యదర్శి రేగులగడ్డ నరసింహ గౌడ్, కోశాధికారి కొల్లోజు శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు మాధవరెడ్డి మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. #Chityal #Nalgonda #LionsClub #YouthDevelopment #EducationSupport #ExamGuidance #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube