BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 08 June 2026, 06:38 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

108 అంబులెన్స్ సేవల్లో మరో మైలురాయిని దాటిన కూటమి ప్రభుత్వం!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jun, 2026 - 06:38 AM
118 వీక్షణలు

ఏడాదిలోనే 7.78 లక్షల అత్యవసర కేసులకు సత్వర స్పందనలో కృషి చేసిన 108 అంబులెన్స్ సేవలు '2025 జూన్–2026 మే' కాలంలో 7,78,799 అత్యవసర పరిస్థితులలో అందుబాటులో ఉండాయి.

సకాలంలో స్పందన ద్వారా లక్షలమంది ప్రాణాలను కాపాడిన ఈ సేవలు ముఖ్యంగా రోడ్డు ప్రమాద బాధితులు, గర్భిణీలు, గుండె సంబంధిత అత్యవసర పరిస్థితులలో కీలక పాత్ర పోషించాయి.

1,13,764 మంది రోడ్డు ప్రమాద బాధితులకు వైద్య సహాయం.

1,05,786 మంది గర్భిణీలకు 108 సేవల ద్వారా సత్వర వైద్య సాయం.

45,951 మంది గుండె జబ్బుల కేసుల్లో అత్యవసర వైద్యం అందించబడింది.

కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సాంకేతికత, శిక్షణ, మరియు సమన్వయంతో ఈ సేవలను మరింత సమర్థవంతంగా అందిస్తూ ప్రజల ప్రాణాలు కాపాడుతోంది.