BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 08 April 2026, 09:10 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

23న పుంగనూరులో సామూహిక ఉపనయనాలు నిర్వహించబడును

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
08 Apr, 2026 - 09:10 AM
127 వీక్షణలు

23న పుంగనూరులో సామూహిక ఉపనయనాలు నిర్వహించబడును

పుంగనూరులో సామూహిక ఉపనయనాలు నిర్వహించనున్నట్లు బ్రాహ్మణ సంఘ నాయకులు రామ్మూర్తి తెలిపారు. శ్రీశ్రీశ్రీ ఆదిశంకరాచార్యుల వారి జయంతిని పురస్కరించుకొని ఈనెల 23 న గురువారం బజారు వీధిలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించారు. పరిసర ప్రాంత బ్రాహ్మణ కుటుంబ సభ్యులు పాల్గొనాలని కోరారు.