BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 19 February 2026, 01:55 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి

తెలంగాణ
19 Feb, 2026 - 01:55 PM
263 వీక్షణలు
ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి ఘనంగా నిర్వహణ NTODAY NEWS: కాకినాడ జిల్లా, గొల్లప్రోలు ప్రతినిధి శివారెడ్డి గొల్లప్రోలు బీజేపీ కార్యాలయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతిని ఘనంగా నిర్వహించారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు చిట్టా మధు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత సంస్కృతి, సాంప్రదాయాలు మరియు సనాతన ధర్మ పరిరక్షణకు ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా చిట్టా మధు మాట్లాడుతూ, శివాజీ మహారాజ్ భారత చరిత్రలో విశిష్ట స్థానాన్ని సంపాదించిన నాయకుడని పేర్కొన్నారు. మొఘల్ పాలకులతో వీరోచితంగా పోరాడి, గెరిల్లా యుద్ధ విధానాన్ని సమర్థవంతంగా వినియోగించిన యోధుడిగా ఆయన గుర్తింపు పొందారని తెలిపారు. శివాజీ పరిపాలనలో అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు కల్పించారని, ప్రజలకు జవాబుదారితనంతో పాలన సాగించాల్సిన అవసరాన్ని ఆయన ప్రాధాన్యంగా ఉంచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కర్రి సత్యనారాయణ, మలిరెడ్డి నారాయణరావు, తంగెళ్ల బాబురావు, ఈపు వెంకటరమణ, తొగరు వెంకటరావు, పోతుల వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. #ShivajiMaharaj #ShivajiJayanti #BJP #Gollaprolu #KakinadaDistrict #IndianHistory #CulturalHeritage Follow us on Website Facebook Instagram YouTube