BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 29 March 2026, 01:59 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

48 గంటల్లో ఉపాధిహామీ జాబ్ కార్డు

తెలంగాణ
/ కొమురం భీమ్ ఆసిఫాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Mar, 2026 - 01:59 PM
162 వీక్షణలు

48 గంటల్లో ఉపాధిహామీ జాబ్ కార్డు

ఆసిఫాబాద్, మార్చి 29:

కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకంలో కీలక మార్పులు చేపట్టింది. పథకం అమలు వేగవంతం చేయడంతో పాటు లబ్ధిదారులకు సౌకర్యాలు పెంచే దిశగా నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా దరఖాస్తు చేసిన 48 గంటల్లోనే జాబ్ కార్డు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

పథకం పేరును “వీబీజీ రామ్ జీ”గా మారుస్తూ, కార్మికులకు లభించే పనిదినాలను పెంచారు. వేతనాలు సమయానికి చెల్లించేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఆలస్యమైతే పరిహారం చెల్లించే విధానాన్ని కూడా అమల్లోకి తీసుకువచ్చారు.

అక్రమాలను అరికట్టేందుకు ఈ-కేవైసీ విధానాన్ని తప్పనిసరి చేశారు. ఆధార్ కార్డు ద్వారా క్షేత్ర సహాయకుడిని సంప్రదించి ఈ-కేవైసీ పూర్తి చేసిన అనంతరం, ఉన్నతాధికారుల పరిశీలన తర్వాత జాబ్ కార్డు జారీ చేయనున్నారు.

ఈ మార్పులతో ఉపాధిహామీ పథకం మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అమలవుతుందని అధికారులు పేర్కొన్నారు.