BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 26 January 2026, 08:07 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

మండలంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

తెలంగాణ
26 Jan, 2026 - 08:07 PM
410 వీక్షణలు
మండలంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు NTODAY NEWS: బొమ్మలరామారం బొమ్మలరామారం మండలంలోని వివిధ గ్రామాలలో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం రోజున ఘనంగా నిర్వహించారు. మండల తాహసిల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, గ్రామపంచాయతీ కార్యాలయాలలో జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు. తాహసిల్దార్ పి.శ్రీనివాసరావు, ఎంపీడీవో కార్యాలయంలో స్పెషలాఫీసర్ జ్యోతి కుమార్, రాజా త్రివిక్రమ్,వివిధ గ్రామాల నూతన సర్పంచులు గ్రామ పంచాయతీల దగ్గర జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలవడానికి భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సారధ్యంలో రచించబడిన భారత రాజ్యాంగం కీలక పాత్ర పోషించిందన్నారు.1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భాన్ని గుర్తుచేస్తూ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాహసిల్దార్ సునీల్ కుమార్,ఎంపీఓ శ్రీమాలిని, పర్యవేక్షకులు జ్ఞాన ప్రకాష్ రెడ్డి, ఆర్ఐ వెంకట్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ శోభారాణి,సర్వేయర్ శ్రీనివాస్, ఏ ఆర్ఐ నరేష్ నాయక్, మండల రెవెన్యూ కార్యాలయ సిబ్బంది, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Follow us on Website Facebook Instagram YouTube