BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 29 December 2025, 08:23 am
Posted by : NTODAY NEWS OFFICIAL

క్యాన్సర్ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం

తెలంగాణ
29 Dec, 2025 - 08:23 AM
415 వీక్షణలు

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం

NTODAY NEWS: హైదరాబాద్ ప్రముఖ వ్యాపారవేత్త మానేపల్లి జ్యువలర్స్ అధినేత మానేపల్లి మురళీ కృష్ణ జన్మదినం సందర్భంగా, భారతీయ జీవిత బీమా ఏజెంట్ కౌటికే విటల్ హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మురళీ కృష్ణ సమీప బంధువైన ప్రియా గోల్డ్ యాజమాని బుక్క శ్రీనివాస్ హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బుక్క శ్రీనివాస్, కౌటికే విటల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ వంతుగా సంపాదించిన దానిలో కొంతమేర దానం చేయాలని సూచించారు. అడ్వకేట్ మడిపల్లి రవి మాట్లాడుతూ, కౌటికే విటల్ తమ పాలసీదారులకు విశేష సేవలు అందిస్తున్నారని, వారి పాలసీదారుల జన్మదినోత్సవాలను పురస్కరించుకుని క్యాన్సర్ ఆసుపత్రిలో రోగులకు అన్నసంతర్పణం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. భారతదేశంలో ఉన్న 26 జీవిత బీమా కంపెనీలలో ఇలాంటి సంప్రదాయం ఎక్కడా లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube