BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 25 August 2025, 07:14 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

జీలుగుమిల్లి లో ఘనంగా జరిగిన ముత్యాలమ్మ అమ్మవారి సేవా కార్యక్రమం

తెలంగాణ
25 Aug, 2025 - 07:14 PM
458 వీక్షణలు
జీలుగుమిల్లి లో ఘనంగా జరిగిన ముత్యాలమ్మ అమ్మవారి సేవా కార్యక్రమం NTODAY NEWS: రిపోర్టర్ వీరమల్ల శ్రీను ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి గ్రామంలో ముత్యాలమ్మ అమ్మవారి సేవా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా గ్రామస్తులు, భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపు తరువాత గ్రామంలో ఉన్న భక్తులకు, స్థానిక ప్రజలకు అన్నదాన కార్యక్రమం జీలుగుమిల్లి జనసేన మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము ఇంటి వద్ద భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు పాల్గొని, అన్నదాన కార్యక్రమంలో భక్తులకు స్వయంగా ప్రసాదం పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ – “గ్రామాల అభివృద్ధితో పాటు, సాంప్రదాయాలు, ఆచారాలు, దేవతల పట్ల భక్తి భావనతో జరిగే ఈ విధమైన సేవా కార్యక్రమాలు సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకువస్తాయి. భక్తులందరితో కలిసి ముత్యాలమ్మ అమ్మవారి సేవలో పాల్గొనడం నాకు గౌరవంగా భావిస్తున్నాను అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి మండల ప్రెసిడెంట్ సంకవల్లి సాయి, జనసేన సీనియర్ నాయకులు చిర్రి శ్రీను, పసుపులేటి ప్రసాద్, గౌడ సంఘ పెద్దలు ఉలవల ముత్యం, కొప్పుల వెంకటేశ్వరరావు, కొప్పుల దుర్గారావు, నారగాని బుజ్జి,గ్రామ పెద్దలు, యువత, మహిళలు, స్థానిక నాయకులు, కూటమి పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube